హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- July 27, 2026
న్యూ ఢిల్లీ: హైవేలపై ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ వసూలు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు బ్రిడ్జిలు ఫ్లైఓవర్లపై అధికంగా వసూలు చేస్తున్న టోల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ఫార్ములాను అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వాహనదారులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.
ప్రజలకు విజ్ఞప్తి & అప్రమత్తత:
హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు జలమయమయ్యే అవకాశం ఉన్నందున, వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు హితవు పలికారు. ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ముందు వాతావరణ అప్‌డేట్లు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







