బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- September 13, 2026
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (BRICS) అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ప్రతినిధులకు పూర్తిగా శాకాహార విందు (Pure Veg Dinner) ఏర్పాటు చేయడం పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు గుప్పించారు. మన దేశంలో దాదాపు 80 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడతారని, అంతర్జాతీయ వేదికల పై భారతీయ విభిన్న ఆహార సంస్కృతిని ప్రతిబింబించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో లభించే నాన్-వెజ్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని, విదేశీ ప్రతినిధులకు భారతీయ వైవిధ్యాన్ని పరిచయం చేయడంలో ఈ నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్యూర్ వెజ్ డిన్నర్ నిబంధనపై ప్రతిపక్ష నాయకులు కూడా పెదవి విరుస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







