కిదాంబి శ్రీకాంత్ ముందడుగు
- August 14, 2016
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్‌లో మరో ముందడుగు వేశాడు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ జయకేతనం ఎగురవేశాడు. గ్రూప్ హెచ్లో జరిగిన ప్రిలిమనరీ పోరులో స్వీడన్ క్రీడాకారుడు హెన్రి హర్సకైనెన్ను 21-6, 21-18తో వరుస గేముల్లో ఓడించాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







