ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు, 25 మంది ఉగ్రవాదులు మృతి
- August 14, 2016
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాలిబాన్ అధిపత్య ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారు. తాలిబాన్ కమాండర్ ముల్లా రహ్మతుల్లా కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
హెల్మాండ్ ప్రాంతంలో కొంత కాలంగా ప్రభుత్వ సైన్యం, తాలిబాన్ మధ్య పోరాటం జరుగుతోంది. కాందహార్ , జాబుల్, ఉర్గన్ ప్రాంతాలపై పట్టుసాధించేందుకు తాలిబాన్ ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ సైన్యం తిప్పికొడుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







