దీక్షిత్ శెట్టి, శశి ఓదెల SLV సినిమాస్ #KJQ (కింగ్–జాకీ–క్వీన్) నుంచి నువ్వే తోపు సాంగ్ రిలీజ్
- August 01, 2026
సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KKకి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది
తాజాగా మేకర్స్ నువ్వే తోపు సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశారు. పూర్ణచంద్ర తేజస్వి పవర్ ఫుల్ బీట్స్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.
కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. అనిరుద్ధ శాస్త్రి వోకల్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది.
ఈ సాంగ్ లో దీక్షిత్ శెట్టి, శశి ఓదెల పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు కథపై ఆసక్తిని పెంచింది.
దర్శకుడు KK ఎమోషన్స్, సంఘర్షణలు, ఆసక్తికరమైన సన్నివేశాల కలయికతో ఈ పీరియడ్ క్రైమ్ డ్రామాను అద్భుతంగా మలిచారు.
SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో తెరక్కించారు.
ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా
సాంకేతిక బృందం:
బ్యానర్ - SLV సినిమాస్
నిర్మాత - సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం - KK
సినిమాటోగ్రఫీ - నాగేశ్ బనెల్
సంగీతం - పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్ - శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ యలమంచిలి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







