'ట్రూజెట్' పుష్కరాలకు ప్రత్యేక విమాన సర్వీసులు..
- August 15, 2016
కృష్ణాపుష్కరాల నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం 'ట్రూజెట్' ప్రత్యేక విమనా సర్వీసులు ప్రారంభించింది. ఈనెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు 'ట్రూజెట్' సంస్థ ప్రకటించింది.
* ఉదయం 6.20 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి 7.30 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతుంది.
* ఉదయం 11.25 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు హైదరాబాద్ పయనమవుతుంది. .
* ఉదయం 9.45 గంటలకు గవన్నరం చేరుకుని తిరిగి 10.50కి చెన్నై బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







