షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- August 06, 2026
మనామా: నిర్వహణ పనుల కారణంగా ముహర్రక్ నుంచి మనామా వెళ్లే దిశలోని షేక్ ఈసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై కుడివైపు లేన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో చేపడుతున్న ఈ నిర్వహణ పనులు ఆగస్టు 7 (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 9 (ఆదివారం) ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







