తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- August 07, 2026
తిరుమల: తిరుమలలో 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు TTD ఉచిత ప్రత్యేక ప్రివిలేజ్డ్ దర్శనం కల్పిస్తుంది. భక్తులు ముందస్తుగా Official TTD Devasthanams Website ద్వారా ఆన్లైన్లో ఉచిత స్లాట్లను బుక్ చేసుకోవాలి.దర్శన సమయం మధ్యాహ్నం 03:00 గంటలకు ఉంటుంది, భక్తులు మధ్యాహ్నం 01:00 గంటలకే తిరుమలలోని సుపథం దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి.అర్హత & నియమాలు
వయస్సు: కనీసం 65 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.సహాయకులు
(Spouse): భార్యాభర్త ఇద్దరికీ 65 ఏళ్లు ఉంటే ఇద్దరూ వెళ్ళవచ్చు; లేదా ఒకరికి వయస్సు ఉంటే మరో తోడుగా (Attendant) వెళ్ళడానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది.ప్రమాణ పత్రాలు: ఒరిజినల్ ఆధార్ కార్డ్ మరియు ఆన్లైన్ టికెట్ తప్పనిసరి.రిపోర్టింగ్ స్థలం: తిరుమల నంబి ఆలయం (సుపథం ఎంట్రీ దగ్గర).
గమనిక: ఈ కోటాలో దర్శనం చేసుకున్న వారు మళ్లీ 90 రోజులు గడిచాకనే మరోసారి ఈ దర్శనానికి అర్హులవుతారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







