బహ్రెయిన్ లో అక్రమ నర్సరీల మూసివేత
- July 28, 2015
విద్యాశాఖ అధికారులు జరిపిన సాధారణ తనిఖీలలో బహ్రెయిన్ లో లైసెన్స్ లేకుండా నడపబడుతున్న మనామా లోని అల్ ఆలెమ్ అల్ శాఘీర్ కిండర్ గార్టన్ , అల్ దూరాజ్ లోని అల్ సీఫ్ కిండర్ గార్టన్ ఇంకా మెక్ షా లోని అల్ మసాహెల్ కిండర్ గార్టన్ నర్సరీలను అధికారులు మూసివేశారు; యజమానులను బహిరంగ విచారణకు తరలించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో బహ్రెయిన్ నర్సరీ విధానంపై ఆరోపణలు వచ్చిన కారణంగా MPలు జరిపిన విచారణలో, హిద్ద్ లోని ఒక నర్సరీలో పిల్లలను కుర్చీలకు కట్టడo, మంచినీరు కూడా తాగడానికి అనుమతించకపోవడం, ఇళ్లకు గాయాలతో రావడం వంటి భయంకర వేధింపుల చర్యలు వెలుగులోకి రావడంతో కమిటీ వారు నర్సరీల ప్రామాణికతను పెంచే సత్వర చర్యలకు ఆదేశాలిచ్చిన సంగతి విదితమే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







