బహరేన్ లో వాహనంలో అగ్ని రాజుకొని దగ్ధం
- August 17, 2016
మనామా : స్థానిక బార్బర్ గ్రామంలో ఒక పికప్ వ్యాన్లో అగ్ని రాజుకొని దగ్ధం కాబోతున్న సమయంలో సివిల్ రక్షణ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటిమరణాలు నమోదు కాలేదు.అయితే , ఈ అగ్ని ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతింది.ప్రతక్ష్య సాక్షుల కధనం ప్రకారం కారు ఇంజన్ లోంచి అగ్ని చెలరేగడంతో కారు లోపలి ఇంటీరియర్స్ భాగాలలో విస్తరించాయని తెలిపారు..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







