బహరేన్ లో వాహనంలో అగ్ని రాజుకొని దగ్ధం

- August 17, 2016 , by Maagulf
బహరేన్ లో వాహనంలో అగ్ని రాజుకొని దగ్ధం

మనామా : స్థానిక  బార్బర్  గ్రామంలో  ఒక పికప్ వ్యాన్లో అగ్ని రాజుకొని దగ్ధం కాబోతున్న సమయంలో    సివిల్ రక్షణ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటిమరణాలు నమోదు కాలేదు.అయితే , ఈ అగ్ని ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతింది.ప్రతక్ష్య  సాక్షుల కధనం ప్రకారం కారు ఇంజన్ లోంచి అగ్ని చెలరేగడంతో  కారు లోపలి  ఇంటీరియర్స్  భాగాలలో విస్తరించాయని తెలిపారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com