టర్కీలో పేలుడు, ఆరుగురు మృతి
- August 18, 2016
టర్కీలో కారు బాంబు పేలుడుతో ఆరుగురు మరణించగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు. టర్కీ తూర్పు ప్రాంతంలోని వాన్ సిటీలో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లు దాడికి తెగబడ్డట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాంబులతో ఉన్న కారును పేల్చడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లక్ష్యంగా మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









