ఒత్తిడిని దూరం చేసుకోండిలా..
- July 28, 2015
ప్రస్తుత బిజీ లైఫ్‌లో రకరకాల కారణాలపరంగా అనేక విధాలుగా ఒత్తిడికి గురవుతున్నాం. ప్రొద్దున్న లేచినప్పట్నుంచీ రాత్రి పడుకొనే ముందు వరకూ అనేక రకాల సమస్యలతో మనం సతమతమవుతూ ఉంటాం. వీటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ మనం మన ఆహారంలో తీసుకోవల్సినవి. ముఖ్యంగా మొదటిది పాలు. పాలలో ఉండే లాక్టియం మన మెదడుకు సాంత్వననిస్తుంది.అందుకే రీసెంట్గా పాల నుండి లాక్టియం మాత్రలను తయారు చేసి ఒత్తిడి ఉపశమనకారులుగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం రోజూ ఒక అలవాటుగా ఉన్నవారిలో ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. చమేలీ, చామంతిలాంటి పువ్వులకు ఒత్తిడిని తగ్గించే శక్తి ఉందట. ఇంకా విటమిన్ సి అధికంగా ఉండే జామ, నిమ్మజాతి పండ్లు ఒత్తిడిని కల్గించే కార్టిసాల్ అనే హార్మోను స్ధాయిని తగ్గించడానికి తోడ్పడతాయి. అంతే కాదు ఓట్స్, పుదీనా, వెల్లుల్లి, మొక్కజొన్నలాంటివి మంచి ఒత్తిడి ఉపశమనకారులుగా పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







