ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- August 29, 2026
సమాయిల్: ఒమన్‌లోని సమాయిల్ విలాయత్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వాడీ బనీ రావహా ప్రాంతంలోని సుల్తాన్ తువైని బిన్ సయీద్ రోడ్డుపై, మస్కట్ వైపు వెళ్తున్న మార్గంలో ట్రక్కు, పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, సమాచారం అందుకున్న రెస్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







