ఒమాన్ లో శిశువుల దత్తతలు త్వరితం
- July 28, 2015
పిల్లలు లేక దత్తత గురించి ఎదురుచూస్తున్న దంపతుల కారణంగా ఒమాన్ లోని అల్ ఖౌద్ లోనున్న చైల్డ్ కేర్ సెంటర్లో అనాధ శిశువుల సంఖ్య తక్కువ అని అధికారి ఒకరు వివరించారు. పిల్లలను దత్తత చేసుకోవడానికి, డైరక్టరేట్ ఆఫ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ వారికి శిశువును పెంచుకోవడానికి అనుమతి కోరుతూ ఒక లేఖ రాయాలి. అనంతరం వారి సాంఘిక, నివాస, ఆర్ధిక మరియు ఆరోగ్య స్థితిని గురించి పరిశీలన జరిపిన అనంతరం , ఒమనీయులకు మాత్రమే పిల్లలను దత్తత ఇస్తామని ఫ్యామిలీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ డైరక్టర్ జనరల్ శ్రీ హమేద్ అల్ మాత్రౌషి వివరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







