పెళ్లి పీటలెక్కిన వరుణ్ సందేశ్
- August 19, 2016
టాలీవుడ్ నటుడు వరుణ్‌సందేశ్, నటి రితికా షెరుల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో గురువారం వీరిద్దరి వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లికుమార్తెగా ముస్తాబవుతున్న ఒక ఫొటోను రితికా షెరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వివాహ వేడుకకు అన్నీ సిద్ధమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







