హోరాహోరీ పోరులో ప్రత్యర్థిదే పైచేయి అయింది
- August 19, 2016
ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం సొంతమైంది. ఉత్కంఠగా సాగిన పోరులో స్పెయిన్ చిన్నది మారిన్ చేతితో సింధు పరాజయం పాలైంది. అయినా అద్బుత పోరాట పటిమతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది. తొలి సెట్‌ను 19-21ను కోల్పోయిన మారిన్ రెండో సెట్లో పుంజుకుని 21-12తో గెలుచుకున్న మారిన్ అదే ఊపులో మూడో సెట్‌ను 21-15తో సొంతం చేసుకుని స్వర్ణం పతకం గెలుచుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







