ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- September 09, 2026
దోహా: ఖతార్‌లోని అల్ వక్రా పోర్టులో ఓ సముద్ర నౌకలో చెలరేగిన అగ్నిప్రమాదాన్ని సివిల్ డిఫెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి మంటలను నియంత్రించాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







