రాజీవ్‌గాంధీకి నివాళి అర్పిస్తున్న రాహుల్‌గాంధీ..
- August 20, 2016
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. వీర్‌భూమిలోని రాజీవ్ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజీవ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. దేశమంతటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







