రాజీవ్‌గాంధీకి నివాళి అర్పిస్తున్న రాహుల్‌గాంధీ..

- August 20, 2016 , by Maagulf
రాజీవ్‌గాంధీకి  నివాళి అర్పిస్తున్న  రాహుల్‌గాంధీ..

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. వీర్‌భూమిలోని రాజీవ్‌ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజీవ్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. దేశమంతటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com