అల్లు అర్జున్ కు 'ప్రవాసి రత్న పురస్కారం..
- August 20, 2016
తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టైలిష్‌స్టార్ అని అభిమానులతో పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం కూడా కేరళలో విడుదలై విజయం సాధించింది. కేరళ వాసులు అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. కేరళనుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడినవారు ఇటీవల అల్లు అర్జున్ను 'ప్రవాసి రత్న పురస్కారంతో' సత్కరించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







