మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నా అక్కినేని అమల..
- August 21, 2016
ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు 'ఆంటోనీ సోనీ సెబాస్టియన్' దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాభాను' పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తోంది. ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధంపై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అమల చివరగా మలయాళంలో 1991లో మోహన్‌లాల్ సరసన 'ఉల్లడక్కం' చిత్రంలో నటించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







