కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ..
- August 21, 2016
సినీనటుడు కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్‌ను ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ ప్రభుత్వం కమల్‌కు ప్రత్యేక కార్యక్రమంలో చెవాలియర్ అవార్డును బహుకరించనుంది. ఇప్పటివరకూ ఈ అవార్డ్ అందుకున్న వారిలో శివాజీ గణేషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!







