కమల్ హాసన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు : రజనీ కాంత్
- August 22, 2016
నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం 'షెవలియర్' అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీ కాంత్.. కమల్ హాసన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'మా తరం నటీనటులకు షెవలియర్(వీరుడు) అయిన నా మిత్రుడు కమల్ హాసన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ తలైవా ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







