భారత్ వైపు వస్తున్న నౌక పై దాడి.. భారతీయుడు మృతి
- September 23, 2026
మస్కట్: భారత్ వైపు ప్రయాణిస్తున్న MV Cape Dao నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్లు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
నౌకలో మొత్తం 19 మంది భారతీయులు సహా సిబ్బంది ఉన్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. నౌకలో ఉన్న సిబ్బంది అందరి భద్రతకు సంబంధించి ఒమన్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడి జరిగిన పరిస్థితులపై మరిన్ని వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. నౌకలోని మిగిలిన సిబ్బంది భద్రతపై అధికారులు దృష్టి సారించారు.
తాజా వార్తలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం
- సీఎం రేవంత్ కి కవిత నెల రోజుల డెడ్‌లైన్
- ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
- భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు: కేంద్ర మంత్రి
- భారత్ వైపు వస్తున్న నౌక పై దాడి.. భారతీయుడు మృతి
- బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన







