చికెన్ వ్రాప్....
- August 22, 2016
పదార్థాలు: చికెన్ - 200 g ఉల్లిపాయలు - 1 cup (chopped) టమోటోలు- 1 cup (chopped) క్యాప్సికమ్ - 1 cup (chopped) మొయోనైజ్ - 2 teaspoons గ్రీన్ చిల్లీస్ - 5 to 6 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon కొత్తిమీర - 1 cup పెప్పర్ - 1 teaspoon ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత చపాతీ పిండికోసం : గోధుమపిండి - 2 cups మైదా - 1 cup ఉప్పు: 1/2tsp నూనె: 1tsp
తయారుచేయు విధానం: 1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, అందులో ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. 2. తర్వాత అందులోనే క్యారెట్, క్యాప్సికప్, మరియు బోలెన్స్ చికెన్ ఖీమా వేసి ఫ్రై చేసుకోవాలి. 3. మద్యలో కొద్దిగా ఉప్పు చిలకరించి ఫ్రై చేయడం వల్ల మరీ డ్రైగా కాకుండా ఫ్రై చేసుకోవచ్చు,. 4. తర్వాత అందులోనే పెప్పర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి మిక్స్ చేస్తూ 10 నిముషాలు వేగించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. 5.అంతలోపు చపాతీ పిండిని కలిపి పెట్టుకోవాలి. అందుకోసం సిద్ధం చేసుకున్న గోధుమ, మైదాపిండి, ఉప్పు , నూనె మరియు నీరు కూడా వేసి చాపాతీ పిండికి తడిపుకున్నట్లు తడిపి పక్కన పెట్టుకోవాలి. 6.తర్వాత చపాతీ పిండి నుండి కొద్దిగా పిండితీసుకొని ఉండలు చేసుకోవాలి . 7. ఇప్పుడు చపాతీ పీట మీద చపాతీలను రుద్ది పెట్టుకోవాలి.. రుద్ది పెట్టుకున్న ఒక్కొక్క చపాతీ సెంటర్లో, ముందుగా వండి పెట్టుకున్న చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టాలి. 8. తర్వాత చపాతీని నీట్ గా రోల్ చేసి, వ్రాప్ లా చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత వ్రాప్ చేయాలి. అంతే తినడానికి చపాతీ వ్రాప్ రెడీ... ఈ చికెన్ వ్రాప్ ను సాస్ తో సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







