అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తాయి
- August 22, 2016
చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణశక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాలను ఉపయోగించి నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తుందట. ఈ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఈ సమస్యను దూరం చేస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థలోని మంటను, అల్సర్లను తగ్గించి యాంటి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా అల్లం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
* జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
* క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
* అల్సర్లను తగ్గిస్తుంది.
* జ్వరాన్ని, నొప్పులను నివారిస్తుంది.
* రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
* కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







