ఉచిత నగర సందర్శనకు అబూధాబీ కార్మికులు
- August 23, 2016
నగర పర్యటన కోసం 25 మంది ఉద్యోగుల సమూహంను అబూధాబీ సిటీ మున్సిపాలిటీ తీసుకున్నారు.కార్మికులకు సంతోషం కలగచేద్దాం అనే అంశం మీద ముసాఫఫహ్ కార్మికులను రెండున్నర గంటల పాటు అబూధాబీ లో అన్ని ప్రధాన ప్రాంతాలను చూపిస్తూ విహార పర్యటన చేయించనున్నారు.,వినోదభరితమైన సరదా కార్యక్రమాలను వారికోసం ఏర్పాటుచేసి సామాజిక బాధ్యతని తెలియచేసి పురపాలక సంఘం యొక్క పాత్రను చూపించడానికి ప్రయత్నంలో భాగంగా ఒకరోజు నిర్వహించనున్నారు. కార్మికులను సంతోషపరచడంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విలువని ప్రచారం చేయడంతో పాటు కార్మికులు అన్ని సామాజిక పౌర విభాగ సేవ వైపు మళ్ళించబడుతారు. మహమ్మద్ బిన్ జాయెద్ పార్క్ వద్ద కార్మిక దినోత్సవం లో పురపాలక సంఘం ఒక వినోద కార్యక్రమం ఏర్పాటుచేయనున్నారు. ఈ కార్యక్రమాన్నికి 250 మంది కార్మికులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







