ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- October 04, 2026
ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 85 పతకాలతో భారత్ తన ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 85 పతకాలను సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇందులో 21 స్వర్ణ పతకాలు ఉండటం విశేషం.
ఘనంగా ముగింపు వేడుకలు
ఆసియా క్రీడల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు క్రీడలు అధికారికంగా ముగిసినట్లు ప్రకటించారు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి షూటర్ నీరూ దండా పతాకధారిగా వ్యవహరించారు. భారత క్రీడాకారులు సాధించిన 85 పతకాలతో ఈ ఆసియా క్రీడల ప్రస్థానం ముగియడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







