చీజ్ దోసె..
- August 24, 2016
కావలసిన పదార్థాలు :
దోసె పిండి 1కప్పు
మొజెరిల్లా చీజ్ 100గ్రాములు
జీర 1స్పూన్
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
క్యారెట్ 1
కొత్తిమీర తరుగు కొంచం
కరివేపాకు తరుగు కొంచం
నూనె దోసెలు కాల్చుకోవటానికి
తయారు చేయు విధానం :
ఒక బౌల్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, చిటికెడు ఉప్పు, కొంచం జీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.దోసె పిండిలో కొంచం ఉప్పు, జీర వేసి కలిపి ఉంచుకోవాలి.ఇప్పుడు స్టౌ మీద అట్లపెనం పెట్టి కాలాక దాని మీద దోసెను వేసి పైన కలిపిన ఉల్లిపాయ ముక్కలను దోసంతా చల్లి, పైన గ్రేటర్ తో చీజ్ ను తురుముతూ దోసంతా వేసి నూనె కొంచం వేసి పైన మూత పెట్టి దోసేను కాల్చుకుకోవాలి.కాలిన దోసెను ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







