చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్అరేబియా ఈఎంఐ ఆఫర్ ...
- August 24, 2016
చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్అరేబియా ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణ టికెట్ చార్జీని నెలవారీ సమాన వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే అవకాశం కల్పించింది. ఈ సంస్థ షార్జా నుంచి భారత్లోని 13 పట్టణాలకు వారంలో 115 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎస్బీఐ, హెడ్డీఎఫ్సీ, యాక్సిస్ సహా ఎనిమిది బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ అవకాశం అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







