రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- October 11, 2026
కువైట్: ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయం మూసివేయడంతో కువైట్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు, అక్కడి నుంచి కువైట్‌కు నడవాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. తమ విమానాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సూచించింది. బుకింగ్ సమయంలో నమోదు చేసిన మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ సందేశాలు, ఇతర నోటిఫికేషన్ల ద్వారా మార్పుల వివరాలను తెలియజేస్తామని పేర్కొంది. విమానాల తాజా సమాచారం కోసం సంస్థ అధికారిక సమాచార మార్గాలను అనుసరించాలని ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







