పావురంని 76,000 డాలర్లు ( అర కోటీ రూపాయలు ) చెల్లించి కువైట్ లో కొనుగోలు
- August 24, 2016
మనామా: చమురు సంక్షోభం...ధనవంతులకు బహుశా వర్తించదేమో ? ఒక పావురం కొనుగోలు చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి డాబు చాటుకున్న ఓ కువైట్ కుబేరుడిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు ఎక్కువైనా ఆ ధనవంతుడు పావురం ని రికార్డు స్థాయిలో 23,000 కువైట్ దినార్లు ( 76.330 అమెరికా డాలర్లు లేదా 280,131 డి హెచ్ లేదా 50 లక్షల 92 వేల రూపాయలు ) ఒక వేలం పందెంలో కువైట్ లో విక్రయించబడింది.గాలిలో విన్యాసాలు చేస్తూ ప్రసిద్ధి పొందిన అరుదైన ఈ పావురం "గల్లభి ", జాతికి చెందిన అద్భుతమైన పక్షిగా స్థానికంగా పిలవబడుతుంది. ఈ పావురంను వేలం పాటలో పోటీలు పడి కొంటున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. వేలం పాటలో ఒకక్కోరు ఎలా వేలంని క్రమంగా పెంచుకొంటూ పోయారో అద్దం పెట్టె ఈ వీడియో కొనుగోలుదారుల ఉత్సాహంగా పలికిన రికార్డ్ ధరని చూపించారు.అయితే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పావురాలు మధ్య గల్లభి పావురం ఉండటం ఆ పక్షికి ప్రజాదరణ సూచన ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆ పావురం మాత్రమే ఈ " ఖగోళం పై అపురూపమైనదిగా ప్రదర్శించడం పై సోషల్ మీడియాలో విమర్శించారు.
"ఇటువంటి పావురంకు కనీసం బంగారు రెక్కలు ఉంటె మాత్రమే ఉంటే కొనుగోలు చేసిన వ్యక్తి పనికి అర్ధం ఉంటుందని " అస్మార్ అనే ఒక వినియోగదారు చెప్పారు. కొనుగోలుదారులలో అనేక ఆలోచనలు ఈ చర్య కల్గించింది సాహసించరు కురిపించింది."అంత డబ్బుతో కొన్న ఆ వ్యక్తి మెదడు ఒక పావురం మెదడు కన్నాబహుశా ఎంతో చిన్నది అయిఉండాలి అన్నాడు. " ఒక సాధారణ పావురం కోసం అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసి డబ్బుని వృధా చేసే బదులుగా ఒక మంచి ఉపయోగం కోసం పేదలకు సహాయం చేస్తే ఎంతో ఉపయోగపడి ఉండేది." మరో సౌదీ వినియోగదారుడు మాట్లాడుతూ "నకిలీ కీర్తి కోసం తపన" అనవసర ఆర్భాటాల వైపు ప్రజలు మళ్లడం ఎంతో ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. సర్కస్ వాళ్ళు అందం గల ఒంటెలు కోసం ఆశ్చర్యకరమైన ధరలు చెల్లించడం గురించి విన్నాను ఇప్పుడు పావురాలు కోసం అంత డబ్బుని వృధా చేయడం బాధ కల్గుతుందని అన్నారు, ఒకవైపు ప్రజలు ఆహరం లేక అవస్థలు చెందుతూ తమ వారికి ఆహార పెట్టలేని సమస్యలు ఉన్నప్పుడు ఈ సమయంలో, ఒక పావురం కోసం చాలా డబ్బు మరికొందరు చెల్లిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







