శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- October 12, 2026
శ్రీనగర్: లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన సోమవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ (NMDC) అధికారులతో సమావేశం జరిగింది.
సమావేశానికి ముందు ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, ఎన్ఎండీసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్గా బాలశౌరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







