బ్యాడ్ న్యూస్ : బార్లో మందు తాగే వారికి...
- August 26, 2016
బార్ షాపుల్లో మద్యం తాగే వారికి ఓ బ్యాడ్ న్యూస్. తాగిన మత్తులో స్టఫ్ ఆర్డర్ ఇస్తే... ఇక అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. కుళ్లిపోయిన చికెన్‌ను ఫ్రై చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ పరిధిలోగల బార్ అండ్ రెస్టారెంట్లలో ఆర్మీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా అనుమతి లేకుండా నడుపుతున్న బార్లను గుర్తించడమేగాక కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హిట్ బార్‌ను సీజ్ చేశారు. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, బార్లలో కుళ్లిపోయిన మాంసం, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనే వార్తలు ప్రస్తుతం వెలుగుచూసిన సంఘటనతో బహిర్గతమైంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







