హైదరాబాద్ లో 'ప్రవాసి బతుకమ్మ' పండుగ
- August 26, 2016
తేది: 02.10.2016 (ఆదివారం) హైదరాబాద్ లో 'ప్రవాసి బతుకమ్మ' పండుగ.
వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఎన్నారై మహిళలకు 'ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డులు.
'ప్రవాసి మిత్ర' పత్రిక నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎన్నారై సంఘాలు, వలస కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నాం. వివరాలకు వాట్సప్ +91 98494 22622 ఇ-మెయిల్: [email protected].
తెలంగాణ లో బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య (మహాలయ అమావాస్య) రోజున (గురువారం 30.09.2016) నాడు ప్రారంభం కానున్నది. 9వ రోజు (శనివారం 08.10.2016) నాడు సద్దుల బతుకమ్మ. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒకరోజు ముందు 11వ రోజు (సోమవారం 10.10.2016) నాడు కూడా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో దసరా తర్వాత కూడా సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.
విదేశాలలో వారాంతపు సెలవు దినాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. గల్ఫ్ దేశాలలో గురు లేదా శుక్ర వారాలలో, ఇతర దేశాలలో శని లేదా ఆది వారాలలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









