డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- March 05, 2026
రియాద్: సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.తూర్పు ప్రావిన్స్‌లోని రాస్ తనురా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి వెల్లడించారు.
ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు ఢోకా లేదని తెలిపారు.
తూర్పు ప్రావిన్స్‌లో ఉన్న రాస్ తనురా..సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాలలో ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







