రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ

- October 26, 2026 , by Maagulf
రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం రాష్ట్రపతితో గవర్నర్ భేటీ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com