బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ..
- August 26, 2016
బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థానం (సమాధి)వరకూ మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 2012లో దర్గా ట్రస్టు విధించిన నిషేధంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)మీద ఆదేశాలిచ్చింది. 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' (బీఎంఎంఏ) స్వచ్ఛంద సంస్థ తరఫున ఇద్దరు మహిళలు జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. బహిరంగ ప్రార్థన ప్రదేశంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు దర్గా ట్రస్టుకు లేదని జస్టిస్ వి.ఎం.కానడే, జస్టిస్ రేవతి మోహితే దేరేల ధర్మాసనం పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







