ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- November 07, 2026
మస్కట్: ఒమన్‌లో అక్రమంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాస వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్ దహిరా గవర్నరేట్‌లోని పెట్రోలియం రాయితీ ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్‌స్టాలేషన్స్ సెక్యూరిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిందితుడి వద్ద పెద్ద మొత్తంలో సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు గుర్తించారు. వీటిని అక్రమంగా తరలించి విక్రయించాలనే ఉద్దేశంతో తన వద్ద ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







