తెలంగాణ గవర్నర్‌తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ
- November 10, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కర్ణాటక రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఇరువురు గవర్నర్లు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం పలు కీలక అంశాల పై చర్చించుకున్నారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ వేగానికి పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
- SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి డాలస్ లో మహాత్మాగాంధీకి ఘన నివాళి
- గ్లోబల్ విలేజ్‌ను సందర్శించిన దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్
- నకిలీ అటెస్టేషన్ సేవల పై భారతీయులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
- సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం.. ధ్వంసం చేసిన సంకీర్ణ దళాలు
- అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’
- ‘దుబాయ్-ఇట్ అవార్డులు’ విజేతలకు షేక్ హమ్దాన్ సత్కారం..13 మందికి పురస్కారాలు
- యుద్ధ సమయాల్లో ఆసుపత్రులపై సైబర్ దాడుల ముప్పు.. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ హెచ్చరిక
- ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి
- బాండ్‌బజార్ నూతన సీఈఓగా ఎస్.శంభత్ కుమార్ నియామకం!







