సుల్తానేట్ లో అర్ధ మిలియన్ కన్నా విద్యార్థులు తిరిగి పాఠశాలలకు
- August 29, 2016
మస్కట్ - ఈ కొత్త విద్యా సంవత్సరం 2016-17 ఆదివారం నుంచి ప్రారంభింపైబడింది. వేలాదిమంది విద్యార్థులు మూడు నెలల వేసవి సెలవుల విరామం తర్వాత పాఠశాలలకు వెళ్ళడం ప్రారంభించారు. ఒమన్ లో 1,103 ప్రభుత్వ పాఠశాలలో 572.990 మంది విద్యార్థులు చేరారు. గత సంవత్సరంలో 32.922 విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది పెరుగుదల ఆశాజనకంగా ఉంది.ఇవి 290.219 మంది బాలురు కాగా 282.771 మంది బాలికలు ఈ ఏడాది పాఠశాలలో చేరారు.. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 56.607 గా ఉంది. సామి అల్ కీయుమి అనే ఒక ఆరవ తరగతి విద్యార్ధి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ నేను ఈ మూడు నెలల సెలవుల్లో ఇంట్లో కూర్చొని ఉండటం ఎంతో విసుగు కల్గించింది మరియు ఎపుడు పాఠశాల తెరుస్తారా అని ఎదురు చూసినట్లు తెలిపాడు ", నేను నా స్నేహితులను కలవటానికి వేచి ఉన్నాను ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో నా అభిమాన సబ్జెక్టు లైన సైన్స్ మరియు గణితం పాఠాల కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపాడు.షిఫా , ఒక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ ఒక గ్రేడ్ ముగ్గురు విద్యార్థుల అన్ని కొత్త విషయాలు కొనడానికి షాపింగ్ వెళ్తున్నట్లు తెలిపారు "మేము కొత్త యూనిఫారాలు, బ్యాగులు, బూట్లు మరియు పుస్తకాలు కొనుకొంటున్నట్లు విమరించాడు. భోజన విరామ సమయంలో నేను నా స్నేహితులతో కలుసుకుని కలిసి తినే ఆనందం కోల్పోయానాని తెలిపాడు "
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







