పాఠశాలలు తెరిచే నాటికి యుఎఇ అంతటా ట్రాఫిక్ రద్దీ

- August 29, 2016 , by Maagulf
పాఠశాలలు తెరిచే నాటికి  యుఎఇ అంతటా ట్రాఫిక్ రద్దీ

పాఠశాలలు తెరిచేనాటికి  దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీతో యుఎఇ నివాసితులు మేల్కొన్నారు, ఫేస్బుక్ ద్వారా " మా గల్ఫ్ డాట్ కామ్ "  సన్నిహితంగా వచ్చి పలువురు  నివాసితులు రహదారులు అంతటా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంపై  నివేదించారు, మరియు చాలా పని కోసం ఆలస్యంగా వెళుతున్నట్లు నివేదించారు.ఏ టాక్సీ అందుబాటులో లేదు  నేను దాదాపు 30 నిమిషాలు వేచి ఉన్నా కానీ ఒక్క టాక్సీ కూడా కనుగొనలేకపోయానని  వాపోతున్నారు. ఆ సమయంలో  బస్సులు సైతం నడిచే సమయం కాదు. దీనితో మేము ట్రాఫిక్ లో నిలిచిపోయామని ," ఫేస్బుక్ ద్వారా మహమ్మద్ రియాజ్ తెలిపారు. ఫుర్కం  అహ్మద్, ఒక టాక్సీ డ్రైవర్, అతను పాఠశాలలు మూసివేసినపుడు  ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తక్కువ ట్రాఫిక్ రద్దీ గమనించినట్లు  చెప్పారు.దుబాయ్, షార్జా మరియు అల్ రాస్ రోడ్ డెయిరి తదితర  ట్రాఫిక్ పీడిత ప్రదేశాలలో   వేసవికాల విరామ సమయంలో ఈ ప్రదేశాలలో ప్రయాణాల ఎంతో సులభంగా ఉండేది ఇక్కడ చేరుకోవడానికి ఎంతో తక్కువ సమయం పట్టింది పాఠశాలలు తిరిగి ప్రారంభమం కావడంతో రాకపోకలు ఎంతో కష్టంగా మారేయి. స్కూలు బస్సులు మళ్లీ రోడ్లు మీదకు రావడంతో ట్రాఫిక్ రద్దీ తీవ్రమయ్యంది.  షేఖ్ జాయెద్ రోడ్డు మీద కొత్త ఫ్లైఓవర్ పై ప్రయాణాలు మొదలయితే  అయితే, కనీసం రోడ్లపై  వాహనాలు నిలిచి ఉండేవి  కాదని అహ్మద్ చెప్పారు:

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com