మస్కట్లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- November 20, 2026
మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్లోని సుల్తాన్ ఖాబూస్ స్ట్రీట్ నుంచి అల్ ఖువైర్ స్ట్రీట్కు వెళ్లే ఎగ్జిట్ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. నవంబర్ 19 గురువారం రాత్రి నుంచి నవంబర్ 22 ఆదివారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
బౌషర్ విలాయత్ పరిధిలో కొనసాగుతున్న అల్ ఖువైర్ రూట్ అభివృద్ధి పనుల్లో భాగంగా రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 19 నుంచి 22 వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు సంబంధిత ఎగ్జిట్ను మూసివేస్తారు. ఉదయం వేళల్లో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతుంది.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సూచికలు, అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపాలిటీ సూచించింది. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- పాకిస్థాన్లో ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి!
- సౌదీ సరిహద్దుల్లో ‘అబ్షర్ ట్రావెల్’ సేవలకు ఎలక్ట్రిక్ బైక్లు..!!
- సౌదీ అరేబియాలో 2027 నుంచి కొత్త టాక్స్ విధానం..!!
- కువైట్లో ఆహార భద్రత తనిఖీలు..!!
- యూఏఈలో ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు, సైనిక పరేడ్లతో సందడి..!!
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..







