కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద పేలుడు
- August 30, 2016
కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు ఎంబసీ గేట్ లోపలికి కారు వేగంగా దూసుకొచ్చినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా.. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







