'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డు' అందుకున్న కేటీఆర్
- August 30, 2016
సీఎన్‌బీసీ నిర్వహించిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డు కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా కేటీఆర్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







