నల్గురు అత్యున్నత అంతర్గత వ్యవహారాల శాఖాధికారుల ఉద్యోగ విరమణ
- August 31, 2016కువైట్ : ఉప ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి షేక్ మహ్మద్ అల్ ఖలీద్ అల్ సబా నల్గురు అత్యున్నత అంతర్గత వ్యవహారాల శాఖాధికారుల ఉద్యోగ విరమణ నిర్ణయాలు బుధవారం జారీ చేశారు. వీరిలో మేజర్ జనరల్ మహ్మద్ అల్ తబ్బఖ్ , మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ ఆలీ, బ్రిగేడియర్ అబ్దేల్రాహ్మన్ అల్ సుహెయిల్, మేజర్ జనరల్ ఫైసల్ అల్ సినీన్లు ఉన్నారు. అదేవిధంగా మేజర్ జనరల్స్ ని . నిర్ణయం లెఫ్టినెంట్ జనరల్స్ గా బ్రిగేడియర్ జనరల్ గా పదోన్నతిని కల్గించారు.
ధర నియంత్రణ
సామాజిక వ్యవహారాల కార్మిక మంత్రిత్వ శాఖమాటర్ అల్ ముతైరి ధరలు నియంత్రణకు పాల్పడేవారిపై మరియు చట్టపరమైన చర్య తీసుకోవాలని తనిఖీ బృందాలకు సూచించారు. ఈ క్రమంలో ఫలితాలు నిరంతర నివేదికలు తనకు సమర్పించాలని అన్ని గవర్నరేట్ల లో ఇవి ఏర్పాటవుతున్నాయని ఆయన చెప్పారు. ముతైరి మాట్లాడుతూ గాసోలిన్ ధరల పెంపుదలని కొన్ని వ్యాపారులు అవకాశంగా మలచుకొని ఇతర వస్తువుల ధరలు పెంచడానికి ఉపయోగించవచ్చు ధరలు తనిఖీ సామాజిక వ్యవహారాలు మరియు వాణిజ్య మంత్రిత్వశాఖని కోరుతూ కేబినెట్ తీసుకొన్న నిర్ణయం త్వరలో అమలులోనికి వస్తుంది.
తగ్గిన అద్దెలు
హౌసింగ్ వెల్ఫేర్ ఇబ్రహీం అల్ నాశి పబ్లిక్ అథారిటీ యొక్క అధికారిక ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా మంది నివాసితులు మూడు అంతస్తులు కనీసం ఒకో అంతస్థులో రెండు ఫ్లాట్ల కలిగి నిర్మిస్తాం అని వారు తెలిపారు. మార్కెట్ లో దాదాపు 15,000 ఫ్లాట్లు అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో దేశం లో అద్దెలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇది పశ్చిమ ప్రాంతాన అబ్దుల్లా అల్-ముబారక్ ప్రాజెక్టునిర్మించిన అతిపెద్ద నివాస ప్రాంతాలలో 5,201 కలిగి ఉన్నాయి.
.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







