బిజీ షెడ్యూల్ నుంచి స్మాల్ బ్రేక్ తీసుకోనున్న ఏపీ సీఎం
- September 01, 2016
ఏపీ సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ నుంచి స్మాల్ బ్రేక్ తీసుకోనున్నారు. తన కుటుంబంతో కలిసి ఆయన రెండు రోజులు గోవాకు విశ్రాంతి నిమిత్తం వెళ్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మూడు, నాలుగు తేదీల్లో ఆయన గోవా లో గడుపుతారు. ఐదో తేదీ వినాయక చవితి కి తిరిగి వచ్చేస్తారు. కృష్ణా పుష్కరాల ముందు నుంచీ విపరీతమైన పని ఒత్తిడిలో మునిగి తేలడంతో కొంత విశ్రాంతి నిమిత్తం ఆయన గోవా వెళ్తున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా అనంతపురంలో ఉంటున్న ఆయన మరో రెండు రోజులపాటు రాయలసీమలోనే ఉండాలని నిర్ణయించుకొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







