'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' ప్లాటినమ్ డిస్క్ వేడుక
- September 02, 2016
పి.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై సోనీ పవన్, గట్టు రజని నిర్మించిన చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'. సంతోష్ నేలంటి దర్శకుడు. గట్టు మను, పవన్, సోనియా దీప్తి ముఖ్య తారలు. ర్యాప్రాక్ షకిల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభి స్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.
దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ- ''ఇది ఫీల్ గుడ్ మూవీ. యూత్‌కి కావల్సిన మసాలా ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కావల్సినవి ఉన్నాయి'' అన్నారు. ''ఈ చిత్రం ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది'' అని నిర్మాత అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







