మామిడి శ్రీఖండ్
- September 02, 2016
కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెరుగును పల్చటి వస్త్రంలో వేసి రాత్రంతా వేలాడదీసి ఉంచాలి. పెరుగులోని నీరంతా కారిపోయి సుమారుగా ఒక కప్పు పైగా గట్టి పెరుగు తయారవుతుంది. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, యాలకుల పొడి, మామిడిగుజ్జు వేసి స్పూన లేదా బీటర్తో బాగా గిలకొట్టాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే శ్రీఖండ్ ఇంకా మృదువుగా తయారవుతుంది. తరువాత పిస్తాపప్పుతో అలంక రించాలి.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







